వైయుడిట్ యూనికోడ్ ఎడిటొర్ తరచుగా అడిగే ప్రశ్నలు ======================== వర్శన్: ౨.౮.౧ రచయత: గాశ్పర్ సినాయి స్తలము మరియు తేది: టోక్యో ౨౦౦౩-౦౬-౨౫ తెలుగు అనువాదకుడు: కృష్ణ దాస కవి రాజు స్తలము మరియు తేది: హైదరాబాదు ౨౦౦౪-౦౬-౦౨ ప్రశ్న ౧: ఈ తరచుగా అడిగే ప్రస్నలు మరళ నేను ఎలా ప్రదర్శించగలను? జవాబు ౧: 'help' అని కమాండ్ ప్రదేశములో టైపు చెయ్యగలరు. (బహుశ ఇది మీకు ఇంగ్లీషు లో ఈ తరచూ అడిగే ప్రశ్నలు ప్రదర్శించవచ్చు-అనువాదకుడు). అలాగే మీరు 'test' ని కమాండ్ ప్రదేశము లో టైపు చేసి పరిక్ష కాగితము పొందవచ్చు. ఇంకా 'howto japanese', 'howto configure' అని టైపు చేసి ఎల చేయడము అను కాగితములు పొందవచ్చు. ప్రశ్న ౨: తరువాతి వర్శన్లకు ఎలా మెరుగు పరచగలను? జవాబు౨: http://www.yudit.org/ నుండి మీరు దిగుమతి చేసుకొనండి. ప్రశ్న౩: నేను దాచిపెట్టు (సేవ్) మీఠ నొక్కినాను, కాని ఏమీ జరగలేదు. ఎందుకని? జవాబు౩: వైయుడిట్ కి కమాండు లిను కలదు, మీరు ఎంటరు మీఠ నొక్కవలెను అనుకుంట. ప్రశ్న౪: సాదారణముగా "Unix" ("యునిక్ష్") అని చూపిస్తూ కుడివైపు గల ఆ [లైను విరామము] ఏమిటి? జవాబు౪: లైను విరామ గుర్తులు: యునిక్ష్= '\n' - యునిక్ష్ లైను విరామము డాస్= '\r\n' - డాస్ లైను విరామము మాక్='\r'-మాక్ లైను విరామము యెల్ యెస్ = యూ + ౨౦౨౮ - యూనీకోడ్ లైను విరామము పి యస్ = యూ + ౨౦౨౯ - యూనీకోడ్ పరాగ్రాఫు విరామము వైయుడిట్ నన్ందు మీరు వీటిని కలపవచ్చు- ఉదాహరణకు మీరు డాస్ మరియు యునిక్ష్ రెండు రకాల లైను విరామములు గల ఫైలు సృష్టించవచ్చు, కాని ఇలా కలపడము సాద్యమైనంతవరకు చేయవద్దు ప్రశ్న౫: వివిధ సంకేతీకరణల వివరములు పొందడము ఎలా? (-e ఎంపిక) జవాబు౫:మీ లైనక్షు పెట్టలో 'man uniconv' లేదా 'uniconv -h' అని ఏదో ఒక షెల్ లో టైపు చెయ్యండి. ప్రశ్న౬: నెను నా స్వంత కీబోర్డ్ లోపలి సమాచార ఫైలు ఎలా కలప గలను? జవాబు౬: మీ ఫైలు /home/మీ_యూజర్ పేరు_/Test/share/yudit/data లో ఉండవచ్చు, in this case you just need to add this to ఇటువంటి స్థితిలో ఆ సమాచరాన్ని /home/మీ_యూజర్ పేరు_/Test/share/yudit/config/yudit.properties కు కలపగలరు. అలా కాకున్న, మీరు sourcd kmap ఫైలు ని ద్విపద నిర్మాణము లోనికి మార్చవలెను. దీని కోసము ఈ క్రింది కమాండు ఉపయోగించండి mytool -type kmap -kmap My.kmap -rkmap My.kmap -write My.my ఆ తరువాత కాపీ చెయ్యండి cp My.my ~/.yudit/data Note that kmap files can be used as text converters and font maps too. దయచేసి ఆ kmap souce ఫైలు ని నాకు పంపించగలరు, తరువాతి పంపకములో నేను కలుపుతాను. ఈ kmap ఫైలు గురించిన మరింత సమాచారము కొరకు /usr/share/yudit/doc/keymap-format.txt ని చూడగలరు. వైయుడిట్ తో పాటు వచ్చే kmap ఫైల్ల మూల కోడ్ కొరకు /usr/share/yudit/src/ ని చూడగలరు. గమనిక: kmap ఫైల్లు వచన మార్పిడిగా మరియు పదరూపము మ్యాపు చెయ్యడానికి కూడా ఉపయోగపడతాయి ప్రశ్న౭: నా స్వంత భాష లో సమాచారము ఎలా చూడగలను? జవాబు౭: మూల కోడ్ ని దిగుమతి చేసుకోని దానిలోని README.TXT (రీడ్ మీ . టెక్ష్ట్ ) ని చదవండి. అది మీకు ఎలా చెయ్యాలో చెపుతుంది. దయచేసి నాకు అనువాదములు పంపించండి, వాటిని భవిష్యత్తు వర్షన్ పంపకములలో ఉంచగలను. ప్రశ్న౮: నేను ఒక ట్రూ టైపు పదరూపము ఎలా కలపగలను? జవాబు౮: font-file.ttf మరియు ఇతర టి టి యఫ్ ఫైలులను /usr/share/yudit/fonts or ~/.yudit/fonts నందు ఉంచగలరు ఆ తరువాత ఒక కొత్త కాల్పనిక పదరూపము కలుపుతూ /usr/share/yudit/config/yudit.properties ని మార్చగలరు. ఉదాహరణకు yudit.font.MyFont=font-file.ttf,some-other-fontfile.ttf,.. yudit.editor.fonts=...,MyFont,... అని కలిపిన లేదా yudit.fonts=....,MyFont,...అని కలిపిన మీరు ఈ పదరూపము ని ఉపయోగించగలరు ప్రశ్న౯: విండోస్ వర్సన్ ఎక్కడ వుంది? జవాబు౯: వైయుడిట్ సిటు నందే మీకు విండోస్ వర్సన్ లింకు (కలయిక ) వుంటుంది, కాని అది కొత్త వర్సన్ కాక పోవచ్చు. (ఈ జవాబు ఇంగ్లీషు FAQ కి బిన్నమైనది - అనువాదకుడు) ప్రశ్న౧౦: వైయుడిట్ ఎంత మంచి యూనికోడ్ ఎడిటరు? జవాబు౧౦: ఎక్కడైతే బాగుంది అనిపించినదో అక్కడ నేను యూనికోడ్ ప్రమాణము అమలు చేసినాను, కాని అక్కడక్కడ కొన్ని తేడాలు వునాయి. దయచేసి ఇరువైపులనుండి (కుడినుండి ఎడమకు మరియు ఎడమ నుండి కుడికి -ఉర్దూ లాగా)వ్రాయు విషయముల కొరకు /usr/share/yudit/doc/HOWTO-bidi.txt ని చదవగలరు. ప్రశ్న౧౧: నేను కమాండు గీత లో ౩ ఫైల్లు నిర్దేశించినాను కాని నాకు ఒకటే ఫైలు కనిపిస్తున్నది. ఎందుకు? జవాబు౧౧: అవి చరిత్ర లో తాత్కాలికముగా ఉనాయి. మీకు కావలెనన్న కమాండు లోకిని వెల్లి, పై బాణము(Ctrl -k , కంట్రోలు కె) మరియు క్రింది బాణము(ctrl j కంట్రోలు జె) ఉపయోగించవచ్చు. ప్రశ్న౧౨: హాట్ కీ బైండింఘులు (hot-key bindings ) ఏమిటి? జవాబు౧౨: You can see most of them - the yellow tooltip shows them underlined. Most of them should work with Ctrl as well as Alt keys. The pluggable editor currently has the following keybindings: Escape - కమాండు విధము మరియు ఎడిటర్ విధము మధ్య మారడానికి ఉపయోగ పడుతుంది. Home - లైను మొదటికి వెళ్ళడానికి End - లైను చివరకు వెళ్ళడానికి b - కాగితము పైకి f - కాగితము క్రిందకి k - పైకి n,j - క్రిందకి h - ఎడమకు l - కుడివైపునకు m - లైను మొత్తము తొలగించండి x - ఎన్నుకొనబడినది తొలగించండి v - చివరగ ఎన్నుకొనబడినది అతికించండి If Meta is kept down while moving the caret, the text will be selected. Mouse double click selects a word triple click selects a full line. ప్రశ్న౧౩: నేను ద్విపద కీమ్యాపు (binary kmap) ఫైలు ని ఎలా చదవగలను? జవాబు౧౩: మీరు ఈ క్రింది విధముగా మూల కోడు ని చూడగలరు. mytool -my /usr/share/yudit/data/GreekBible.my \ -convert mys -write GreekBible.mys ప్రశ్న౧౪: నేను ఒక యూనికోడ్ అక్షరాన్ని ఎలా త్వరగా ప్రవేశపెట్టగలను? జవాబు౧౪: లోపలకి ప్రవేశపెట్టు పద్దతిని (ఇన్ పుట్, input) యూనికోడ్ [unicode] కి మార్చి, uxxxx లేదా Uxxxxxxxx గాని ప్రవేశపెట్టండి, x అనునది ఇక్కడ షష్ట్యాంశ మానము లోని అంకె ప్రశ్న౧౫: వైయుడిట్ ఎలా వెతుకుట మరియు మార్చుట ప్రమేయములు చేయగలదు? జవాబు౧౫: కమాండు గీత లోన replace పాత_వచనము కొత్త_వచనము అని టైపు చేసి ప్రతి మార్పునకు ఎంటరు కీ నొక్కండి. ప్రశ్న౧౬: నేను చేతి వ్రాత పద్దతి ఎలా ఉపయోగించగలను? జవాబు౧౬: నీలి రంగు బాణపు (లోపలికి పంపించు పద్దతి input method)పై నొక్కి ఒక కీ ని freehand (ఫ్రీ హ్యాండు ) కి జత చెయ్యగలరు. ప్రశ్న౧౭: నేను వాక్యవిన్యాస (syntax) ప్రతేకముగా చూపడాన్ని ఎలా ఆపగలను? జవాబు౧౭: కమాండు ప్రదేశము నుండి 'syntax none' అని టైపు చెయ్యడము ద్వారా మీరు ఆపుచెయ్యగలరు. అలాగే మీరు 'syntax' అని టైపు చేసిన తిరిగి పొందవచ్చు. దీనిని కాన్ఫిగ్ ఫైలు లో కూడా చెయ్యవచ్చు. ప్రశ్న౧౮: నేను పదాలు స్వయముగా లైనులు గా మరడము ఎలా ఆపు చెయ్యగలను? జవాబు౧౮: కమాండు ప్రదేశము లోన 'wordwrap false' అని టైపు చేయ్యడము ద్వారా ఆపు చెయ్యగలరు. అలాగే 'wordwrap true' అని టైపు చెయ్యడము ద్వారా మరళ మొదలు పెట్టగలరు. ప్రశ్న౧౯: ఈ తెలుగు అనువాదము లో తప్పులు ఉన్న ఏమి చెయ్యాలి? జవాబు౧౯: పైన తెలపబడిన అనువాదకుడి కి ఈ ఉత్తరము వ్రాయగలరు. దయచేసి ఈ పదము బాగా లేదు అని వ్రాయకండి, మరొక పదము సూచించండి. అనుబంధము ======== ౧.౧. కీ మ్యాపు ఉదాహరణలు: ఈ క్రిందవి కొన్ని Telugu-Rts (తెలుగు ఆర్ టి యస్ ) ఉదాహరణలు amma అమ్మ aavu ఆవు illu ఇల్లు Iga ఈగ telugu తెలుగు AMdhrapradESu ఆంధ్రప్రదేశు